Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నవరం నీరు విడుదల చేయకుంటే రహదారి దిగ్బంధమే

Follow Udayam on Google
madhu Aug 31, 2026 6:11 PM ములుగుGeneral
లక్నవరం నీరు విడుదల చేయకుంటే రహదారి దిగ్బంధమే - Udayam
గోవిందరావుపేట మండలంలో లక్నవరం చెరువు నుంచి సాగునీరు వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7లోపు నీరు విడుదల చేయకుంటే 10 తర్వాత జాతీయ రహదారి దిగ్బంధం చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం చెరువులో 22.4 అడుగుల నీరు ఉన్నా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యపై పోరాటానికి 53 మందితో రైతు కమిటీని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...