Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నవరం ఆయకట్టు రైతుల సమావేశం 31న

Follow Udayam on Google
madhu Aug 30, 2026 10:58 AM ములుగుGeneral
లక్నవరం ఆయకట్టు రైతుల సమావేశం 31న - Udayam
వర్షాభావం నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 31న గోవిందరావుపేట రైతు వేదికలో లక్నవరం ఆయకట్టు రైతుల సమావేశం నిర్వహిస్తున్నామని TG రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి తెలిపారు. లక్నవరం జలాశయ నీటిని వ్యవసాయానికి విడుదల చేయాలని కోరినా స్పందన లేదని, తదుపరి కార్యాచరణపై చర్చకు రైతులు రావాలన్నారు.*

Comments

G
Loading comments...