Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నవరానికి ఆరు నెలల్లో దేవాదుల జలాలు

Follow Udayam on Google
Madhu Sep 28, 2026 5:40 PM ములుగుGeneral
లక్నవరానికి ఆరు నెలల్లో దేవాదుల జలాలు - Udayam
గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువుకు దేవాదుల జలాలను తరలించేందుకు పనులు వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రెండు నెలల్లో 80 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి, ఆరు నెలల్లో నీరు అందిస్తామన్నారు. 6 కి.మీ. గ్రావిటీ కాల్వకు రూ.35 కోట్లు మంజూరయ్యాయి.

Comments

G
Loading comments...