Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కీ రెస్టారెంట్ FSSAI లైసెన్స్ సస్పెండ్

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 04, 2026 6:22 PM హైదరాబాద్General
లక్కీ రెస్టారెంట్ FSSAI లైసెన్స్ సస్పెండ్ - Udayam
మాదాపూర్‌లోని లక్కీ మల్టీక్యూజిన్ రెస్టారెంట్‌లో సెప్టెంబర్ 26న TG-SAFE ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్‌లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగలు, పాత ఆహార పదార్థాలు, గడువు ముగిసిన సాస్‌లు గుర్తించారు. వెజ్, నాన్‌వెజ్ ఆహారాన్ని కలిపి నిల్వ చేసినట్లు తేలడంతో FSSAI లైసెన్స్‌ను తదుపరి ఉత్తర్వుల వరకు సస్పెండ్ చేశారు.

Comments

G
Loading comments...