Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై ఉక్కుపాదం

Follow Udayam on Google
రచన దేవి Jul 15, 2026 2:10 PM జాతీయంGeneral
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై ఉక్కుపాదం - Udayam
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా అడుగులు వేస్తోంది. సహజీవనం చేసే జంటలు విధిగా రిజిస్టర్ చేసుకోవాలని, విడిపోతే అధికారికంగా రద్దు చేసుకోవాలని, లేనిపక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించేలా కొత్త నిబంధనలను సిద్ధం చేస్తోంది. ఈ వినూత్న చట్టంలో విడిపోయిన భాగస్వామికి పురుషులు భరణం చెల్లించాలనే ప్రతిపాదనను కూడా చేర్చారు.

Comments

G
Loading comments...