Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిటిల్ కృష్ణ విరాళాల సేకరణపై ఆరోపణలు.. విచారణకు డిమాండ్

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 5:05 PM విజయనగరంGeneral
లిటిల్ కృష్ణ విరాళాల సేకరణపై ఆరోపణలు.. విచారణకు డిమాండ్ - Udayam
విజయనగరానికి చెందిన చిన్నారి లిటిల్ కృష్ణ వైద్యం కోసం నిర్వహించిన క్రౌడ్‌ ఫండింగ్‌పై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.9 కోట్ల విలువైన ఇంజెక్షన్ కోసం సేకరించిన నిధుల్లో రూ.50 లక్షల మేర అక్రమాలు జరిగాయని కొందరు ఆరోపించారు. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై స్థానిక యువత ఆరోపణలు చేయగా, విరాళాల వివరాలపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఈ అంశంపై పోలీసులు విచారణ జరపాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...