వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు పదేళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపుగా చిత్తూరులోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ ‘మనీ స్మార్ట్ స్కూల్ అవార్డు’ లభించింది.
బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ ఆర్థిక విద్యా సదస్సులో పాఠశాల డైరెక్టర్ డా.బి.ఎల్.వి.లోహిత్ కుమార్ ఈ అవార్డును స్వీకరించారు.. ఈ సందర్భంగా గోపాలకృష్ణమూర్తిలోహిత్ కుమార్ నుఅభినందించారు.
Comments
Loading comments...

