వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. ధంతరీ జిల్లాలో మహానది వరదకు మద్యం దుకాణం నీటమునగడంతో సీసాలు నీటిలో కొట్టుకుపోయాయి. స్థానికులు వంతెనపై నుంచి వెదురుకర్రలకు చీరలు కట్టి, వలలు విసిరి సీసాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

