Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిపూర్‌లో లయన్స్ క్లబ్ కంటి వైద్య శిబిరం

వివేక్ గౌడ్ Jul 14, 2026 5:18 PM మేడ్చల్ మల్కాజిగిరి 5 viewsabout 2 hours ago
సిరిపూర్‌లో లయన్స్ క్లబ్ కంటి వైద్య శిబిరం - Udayam Digital
మల్లాపూర్ మండలం సిరిపూర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 140 మందికి పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స కోసం 50 మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ పాలకవర్గాన్ని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు సన్మానించారు. ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...