వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మండలం కోనరావుపేటలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. సిరికొండ నుంచి కోనరావుపేట వరకు లింక్ రోడ్డు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారు గంగారెడ్డి, ఉప సర్పంచ్ జక్కని పరందాములు, పెంట ప్రవీణ్, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

