వార్తలకు తిరిగి వెళ్లండి

లింగపాలెం మండలాన్ని కరవు మండలంగా ప్రకటించలేదని కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ ఆరోపించారు. మండలంలో 8 వేల ఎకరాల వరి సాగు విస్తీర్ణానికి గాను 1,500 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని తెలిపారు.
మిగిలిన భూముల్లో దుక్కులు దున్ని సిద్ధం చేసినా, వర్షాలు లేకపోవడంతో పంటలు వేయలేదని పేర్కొన్నారు. మండలంలో మొత్తం 22 పంచాయతీలు ఉన్నాయని వివరించారు.
Comments
Loading comments...

