Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట్‌లో ఎలుగుబంటి సంచారం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 9:53 AM కామరెడ్డిGeneral
లింగంపేట్‌లో ఎలుగుబంటి సంచారం - Udayam
లింగంపేట్ మండలం మెంగారం గ్రామ శివారులోని దర్గా సమీపంలో ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఎలుగుబంటి కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎండ తీవ్రతతో అటవీ జంతువులు నీటి కోసం రహదారి దాటి చెరువుల వద్దకు వస్తున్నాయని సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ పేర్కొన్నారు. అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...