వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీలో పల్లె పండగ–3.0లో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని టీడీపీ నేత అడిగర్ల అప్పలనాయుడు తెలిపారు.
పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

