Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 7:40 PM రాజన్న సిరిసిల్లGeneral
లింగంపేట రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ - Udayam
చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి పరిస్థితులు, ప్రమాదానికి దారితీసిన ఇతర సాంకేతిక అంశాలపై ఆరా తీశారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి, నివేదిక సమర్పించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Comments

G
Loading comments...