వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాత భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనం వందేళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. శిథిలావస్థకు చేరి ఇటీవల కొంతభాగం కూలిపోవడంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పక్కనే కొత్త భవనం ఉన్నప్పటికీ, పాత పాఠశాలను చదువుల గుడిగా భావించే పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు దాని కూల్చివేతపై ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

