Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల కేదారి కుటుంబానికి మంత్రి సాయం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 1:02 PM హన్మకొండ General
లింగాల కేదారి కుటుంబానికి మంత్రి సాయం - Udayam
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ లింగాల కేదారి కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేదారి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.

Comments

G
Loading comments...