Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పల్నాడు ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 07, 2026 2:10 PM పల్నాడుGeneral
లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పల్నాడు ఎమ్మెల్యేలు - Udayam
టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌కు సీఎంతో పాటు లోకేష్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ శ్రేణుల సమన్వయం, నాయకత్వ బలోపేతంపై చర్చించారు. చీఫ్ విప్ జీవీ, పల్నాడు ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ, ప్రత్తిపాటి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...