వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్లర్ల వద్ద మిగిలిన సన్నబియ్యాన్ని పీడీఎస్ అవసరాల కోసం లెవీ రూపంలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వేలం ప్రక్రియలో ధరల వ్యత్యాసం రావడంతో రద్దు చేసిన ప్రభుత్వం, ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
