Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 13, 2026 11:08 AM కరీంనగర్General
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు - Udayam
గడిచిన 24 గంటల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెంలలో అత్యధికంగా 7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా దుర్షెడ్, పోచంపల్లిలో 5.5, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 3.3, ఓదెలలో 3, జగిత్యాల జిల్లా గోదూరు, ఐలాపూర్‌లో 3 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...