వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మీర్‌పేటలోని హనుమాన్ నగర్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ తెగిపడి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదో అంతస్తు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో, క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Loading comments...

