వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలికల్లో నిరాశ్రయ కేంద్రాలు ఉన్నప్పటికీ పలువురు రోడ్లు, బస్టాండ్లు, ఫ్లైఓవర్ల కిందనే జీవనం సాగిస్తున్నారు. వర్షాలు, చలి సమయంలోనూ వారికి సరైన ఆశ్రయం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో నల్గొండ, భువనగిరి, సూర్యాపేటలో మాత్రమే కేంద్రాలు ఉండగా.. మిగతా పురపాలికల్లో ఏర్పాట్లు లేవు. నిరాశ్రయులను గుర్తించి కేంద్రాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

