Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి వేళకు ముందే ప్రాణం పోయింది

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 7:38 AM హైదరాబాద్తెలంగాణ
పెళ్లి వేళకు ముందే ప్రాణం పోయింది - Udayam
బాలానగర్‌లో సంజు చౌదరి(26) దుకాణం పేరుబోర్డును బైండింగ్‌ వైరుతో కట్టేందుకు పైకి ఎక్కాడు. ఈ క్రమంలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగల నుంచి షాక్‌ తగిలి కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు, అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

Comments

G
Loading comments...