వార్తలకు తిరిగి వెళ్లండి

గంధంగూడకు చెందిన సువర్ణను హత్య చేసిన కేసులో డ్రైవర్ రాజుకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
డబ్బుల విషయంలో వాగ్వాదం జరగడంతో 2021లో సువర్ణను కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు అభియోగాలు రుజువవడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
Comments
Loading comments...

