వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో ఏప్రిల్ 2026లో నిర్వహించిన సీఎస్ఐ ఎస్సీ గ్రంథాలయ పరీక్ష 73వ బ్యాచ్ ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసినట్లు డీఈవో షంషుద్దీన్ తెలిపారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు బీఎస్‌ఈ ఏపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఫలితాలతోపాటు అవసరమైన వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.
Comments
Loading comments...

