వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్లకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహిరంగ లేఖ రాశారు. యుద్ధానికి పుతిన్‌దే పూర్తి బాధ్యతని విమర్శిస్తూనే, ముఖాముఖి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
రష్యాలో పెరుగుతున్న ధరలు, ఇంధన కొరతతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, దేశ వనరులు బలహీనపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ లేఖ యుద్ధంలో కొత్త మలుపునకు సంకేతమా అనే చర్చ నడుస్తోంది.
Comments
Loading comments...

