Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొడదాం: లక్ష్మణ్

Follow Udayam on Google
పార్వతి దేవి Jun 28, 2026 8:50 PM హైదరాబాద్General
కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొడదాం: లక్ష్మణ్ - Udayam
జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయని ఆరోపించారు. చిన్న వర్షానికే మునుగుతున్న హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...