Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jun 28, 2026 8:24 PM రంగారెడ్డి General
అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ - Udayam

Photo Gallery

అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ - gallery image 1
అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ - gallery image 2
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలతో కలిసి పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని యాదిరెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఉద్యమ కాలంలో యాదిరెడ్డి చేసిన త్యాగాలను స్మరించుకుంటూ.. గతంలో మాదిరిగానే తమ పార్టీ ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...