వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 170కి పైగా స్థానాలు గెలిచి తీరుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
హైడ్రా, మూసీ నది ప్రాజెక్టుల పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎంల దొంగ ఓట్ల రాజకీయాలకు చరమగీతం పాడుతామన్నారు. కార్యకర్తలంతా ఐక్యతతో కదంతొక్కి, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

