Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాయత్‌సాగర్ గేట్ల ఎత్తివేత

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jun 28, 2026 10:07 PM హైదరాబాద్General
హిమాయత్‌సాగర్ గేట్ల ఎత్తివేత - Udayam
క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్‌సాగర్ జలాశయం గేట్లను ఈరోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు ఎత్తారు. నీటి మట్టాన్ని నియంత్రించేందుకు మొదటగా 1,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో ఆధారంగా ఔట్‌ఫ్లోను సవరిస్తామని తెలిపారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యంత్రాంగం, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు హై అలర్ట్‌లో ఉన్నారు.

Comments

G
Loading comments...