వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీ ఏ రాజకీయ కూటమికో లేదా ఒత్తిడికో కాకుండా కేవలం తెలంగాణ ప్రజలకే జవాబుదారీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంపై ఆధారపడితే.. బీజేపీ ప్రజల ఆశీస్సులతో బలం పుంజుకుందన్నారు.
వంశపారంపర్య, ఓటు బ్యాంక్ రాజకీయాలను తిరస్కరిస్తూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అవినీతి, ప్రీతిపాత్ర రాజకీయాలను అంతం చేసి ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

