Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 28, 2026 8:41 PM హైదరాబాద్General
రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు తీవ్ర విమర్శలు - Udayam
బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో 12 కిలోమీటర్ల మేర ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ తవ్వకాలు జరిపితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండున్నర ఏళ్లలో 12 మీటర్లు కూడా తవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది అమాయక కార్మికులు చనిపోతే, వారి మృతదేహాలను కూడా బయటకు తీయలేని దద్దమ్మవు నువ్వంటూ సీఎం రేవంత్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Comments

G
Loading comments...