Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో మళ్లీ కలుద్దాం: జూనియర్ ఎన్టీఆర్

Follow Udayam on Google
రూప దేవి Aug 12, 2026 9:26 PM ఆల్ ఇండియా వినోదం
త్వరలో మళ్లీ కలుద్దాం: జూనియర్ ఎన్టీఆర్ - Udayam
భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నానని, తన కోసం ప్రార్థించిన అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్స్‌ వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల మద్దతు ప్రతిరోజూ తనకు బలాన్నిస్తోందని పేర్కొంటూ ‘త్వరలో మళ్లీ కలుద్దాం’ అని ఎన్టీఆర్‌ సందేశమిచ్చారు.

Comments

G
Loading comments...