వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, కొంతకాలం ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని విపక్ష బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. రాజకీయం ఏదైనా ఉంటే ఎన్నికల సమయంలోనే చూసుకుందామన్నారు.
సీతారాంపురంలో సోలార్ మాడ్యూళ్ల కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా మారుస్తామన్నారు.
Comments
Loading comments...

