వార్తలకు తిరిగి వెళ్లండి

సహజీవనం చేస్తున్న హిందూ-ముస్లిం లెస్బియన్ జంటకు రక్షణ కల్పించాలని అలహాబాద్ హైకోర్టు యూపీ పోలీసులను ఆదేశించింది.
కుటుంబ సభ్యులు లేదా ఇతరుల జోక్యం లేకుండా ప్రశాంతంగా కలిసి జీవించే హక్కు వారికి ఉందని పేర్కొంది. తమ జీవితంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఇద్దరికీ ఉందని, వారి నిర్ణయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

