వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంట్లోకి చొరబడిన చిరుతపులి
దివ్య శ్రీ Jun 25, 2026 6:07 AM అల్ ఇండియా 5 viewsabout 23 hours ago
తమిళనాడులోని నీలగిరిలో జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి, కుక్కను వెంబడిస్తూ నేరుగా ఓ ఇంట్లోకి దూరింది. గదిలోని మంచం కింద నక్కిన చిరుతను గమనించిన ఇంటి యజమాని, తక్షణమే అప్రమత్తమై గదికి తాళం వేశారు.
ఈ క్రమంలో చిరుత గర్జిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు సమాచారం అందించగా, చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...