Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుతిండి.. అనారోగ్యం దండి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 30, 2026 10:39 AM వరంగల్General
చిరుతిండి.. అనారోగ్యం దండి - Udayam
ఫాస్ట్‌ఫుడ్, రంగురంగుల ప్యాకెట్లలోని జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడి చిన్నారులు చిన్న వయసులోనే గ్యాస్ట్రబుల్, అల్సర్లు వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నాసిరకం పదార్థాలతో తయారయ్యే ఈ చిరుతిళ్లు పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. పాఠశాలల సమీపంలో లభించే నాసిరకం తినుబండారాలకు దూరంగా ఉంచడం, ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చిన్నారులను వ్యాధుల నుంచి కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...