Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరులో నిమ్మ ధరలు ఆల్‌టైం రికార్డు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 5:48 PM నెల్లూరుGeneral
పొదలకూరులో నిమ్మ ధరలు ఆల్‌టైం రికార్డు - Udayam
పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. శనివారం 50 కిలోల టిక్కీ బస్తా రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పైగా ధర పలికింది. ఎండలు, విస్తృత వినియోగం, శ్రావణమాసంతో నిమ్మకు డిమాండ్‌ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్‌కు కాయలు రాకపోవడంతో ధరలు భారీగా పెరిగాయి.

Comments

G
Loading comments...