వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రాంతాల్లోని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారానికి రక్షణ కరవైంది. కొందరు బ్యాంకు అధికారులు, అప్రైజర్లు చేతివాటం ప్రదర్శిస్తూ కోట్లాది రూపాయల నగలను దారిమళ్లిస్తున్నారు.
ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొందరి నగలు పూర్తిగా మాయం కాగా, మరికొందరివి బరువు తగ్గాయి. గతంలో ఇతర బ్యాంకుల్లోనూ ఇలాంటి మోసాలే జరిగాయి. సంతకాలు ఫోర్జరీ చేసి కస్టమర్ల బంగారాన్ని కాజేస్తుండటంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

