Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే చట్టపరమైన చర్యలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 02, 2026 6:08 PM నిజామాబాద్General
ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే చట్టపరమైన చర్యలు - Udayam
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే చోట పలుమార్లు ఓటు నమోదు చేసుకోవడం నేరమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష లేదా జరిమానా తప్పదని ఆమె స్పష్టం చేశారు. అదనపు ఓట్లు ఉన్నవారు వెంటనే 'ఫారమ్-7' ద్వారా వాటిని తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...