వార్తలకు తిరిగి వెళ్లండి

లేటు వయసులో భాగస్వామి కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ ప్రొఫైళ్లతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో స్థిరపడ్డామని నమ్మించి విద్యావంతులు, ఉద్యోగుల నుంచి మాయగాళ్లు రూ.లక్షలు కాజేస్తున్నారు.
సొమ్ము నష్టపోయిన బాధితులు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు ముందుకు రావడం లేదు. నిలదీస్తే కేసులు పెడతామని బెదిరిస్తుండటంతో ఎక్కువమంది మౌనం వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

