Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేపాక్షిలో తీరనున్న తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:30 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
లేపాక్షిలో తీరనున్న తాగునీటి కష్టాలు - Udayam
లేపాక్షి పంచాయతీ నిధులతో పాత లేపాక్షిలో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన పైప్‌లైన్‌ ఏర్పాటు పనులు ప్రారంభించారు. లేపాక్షి పెద్ద చెరువు నుంచి పాత లేపాక్షి వరకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కార్యదర్శి సావిత్రి తెలిపారు. కొత్త పైప్‌లైన్‌ ఏర్పాటుతో ఒకటి, రెండు రోజుల్లో నీటి సమస్య తీరుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...