Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేపాక్షి దసరా వేడుకలకు స్వామీజీకి ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:15 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
లేపాక్షి దసరా వేడుకలకు స్వామీజీకి ఆహ్వానం - Udayam
లేపాక్షి దసరా వేడుకలకు హాజరై భక్తులకు ఆశీస్సులు అందించాలని సిద్ధగంగ మఠం శ్రీ సిద్ధలింగ స్వామీజీని ఆలయ కమిటీ ఛైర్మన్ పరిగి వేణుగోపాలరావు ఆహ్వానించారు. తుమకూరులో స్వామీజీని కలిసి శరన్నవరాత్రి ఉత్సవాల వివరాలను తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వేణుగోపాలరావు చెప్పారు. విజయదశమి వేడుకల్లో స్వామీజీ పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...