Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేమల్లె చెరువు గండికి మరమ్మతులు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:20 PM పల్నాడు General
లేమల్లె చెరువు గండికి మరమ్మతులు - Udayam
అమరావతి మండలం లేమల్లె గ్రామంలోని ఊర చెరువుకు తుఫాన్ ప్రభావంతో పడిన భారీ గండిని అధికారులు బుధవారం పూడ్చే పనులు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శి బి. రమేశ్ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గండి తెగితే పంట పొలాలు, ఇళ్లు వరద నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉండటంతో మరమ్మతులు చేపట్టారు.

Comments

G
Loading comments...