వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లడఖ్లో రూ.3,350 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇందులో రూ.640 కోట్లతో నిర్మించిన లేహ్ విమానాశ్రయ టెర్మినల్ ప్రధానమైనది. ఏటా 35 లక్షల మంది ప్రయాణికులకు ఇది సేవలందించనుంది.
298 కి.మీ. నిమ్ము–పదుమ్–దార్చా రహదారి,జలవిద్యుత్ ప్రాజెక్టు,నీటి సంరక్షణ పనులు కూడా ప్రారంభించనున్నారు. లడఖ్ నాయకులతో కేంద్ర హోంశాఖ బృందం చర్చలు జరపనుంది.
Comments
Loading comments...

