Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లచ్చా నాయక్ తండాలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 2:21 PM జగిత్యాలGeneral
లచ్చా నాయక్ తండాలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
సారంగాపూర్ మండలం లచ్చా నాయక్ తండాలో రూ.50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి, రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...