వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని కొనియాడారు. గత పది సంవత్సరాల లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
Comments
Loading comments...

