వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సేవలో ప్రతి ఇంటికి భరోసా కార్యక్రమంలో భాగంగా MP కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెం గ్రామంలో NTR భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ చేపట్టడం పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గోన్నారు.
Comments
Loading comments...

