వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు సంపత్ నగర్‌లో మంగళవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ కె.మయూర్ అశోక్ పాల్గొని, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా నగదు అందించారు.
వృద్ధులు, దివ్యాంగులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా అర్హులందరికీ సమయానికి, పారదర్శకంగా పెన్షన్లు అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

