Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగార్కర్‌ స్థానంలో లక్ష్మణ్‌? BCCIలో చర్చ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 10:24 AM జాతీయంక్రీడలు
అగార్కర్‌ స్థానంలో లక్ష్మణ్‌? BCCIలో చర్చ - Udayam
BCCI ప్రధాన సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అగార్కర్‌కు ఇచ్చిన మూడు నెలల పొడిగింపు త్వరలో ముగియనుంది. రోహిత్‌ శర్మ భవిష్యత్‌పై ఎంపిక కమిటీ, జట్టు యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...