Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాయర్ల స్టైఫండ్‌ పెంపు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 03, 2026 4:06 PM అమరావతిGeneral
లాయర్ల స్టైఫండ్‌ పెంపు - Udayam
రాష్ట్రంలో జూనియర్ లాయర్ల నెలవారీ స్టైఫండ్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. అలాగే లా ఆఫీసర్ల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచడంతో పాటు, 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1770 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.

Comments

G
Loading comments...